Ranjith Kumar | Telugu Writings profile photo

Ranjith Kumar | Telugu Writings

@ranjith_kumar_writings

203 Posts
840 Followers
0 Following

తెలుగు Writer 💫 నా కథ కాదు… మనందరి కథ అనుభవాల నుంచి పుట్టిన మాటలు 📖 Life • Emotions • Reality • Love

Posts by @ranjith_kumar_writings

Video by Ranjith Kumar | Telugu Writings on August 11, 2026. May be an image of poster and text that says 'చదువుకి విలువ ఎక్కడ డిగ్రీ సర్టిఫికేట్లు చేతిలో పట్టుకుని కంపెనీల చుట్టూ తిరుగుతున్నప్పుడు అర్థమవుతుంది... మనం ఇన్నాళ్లూ చదివిన చదువుకి, ఈ సమాజం అడిగే అనుభవానికి అసలు సంబంధమే లేదని! కన్నవాళ్ల ఆశలు, మన భవిష్యత్తు భయం మధ్య నలిగిపోతూ... ఒక్క సరైన ఆఫర్ కోసం రోజులు, రాత్రులు నరకం చూస్తున్నాము! ఇక్కడ గెలుపు అనేది కేవలం ఒక జాబ్ రావడం కాదు... రేపటి గురించి భయపడుతూ గడిపిన మనసుకి, మొదటిసారి "నేను బతకగలను అనే నమ్మకం రావడం. 100 @ranjith_ @ranjith_kumar_writing umar- itings'. Pinned Video

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరి మనసులో ఇదే పోరాటం... 💔 #ranjithkumarwritings #telugureels…

Video by Ranjith Kumar | Telugu Writings on July 23, 2026. May be an image of ‎text that says '‎పెళ్లి చూపులు కావు... పెళ్లి చూపుల్లో మన గుణం, మన పద్దతి, మన ప్రవర్తన... ఇవేవ ఎవరికీ అక్కర్లేదు! బయోడేటా పైన ఉండే... 'ఎన్ని 'ఎన్నిఎకరాల ఎకరాల పొలం ఉంది? నెల జీతం ఎంత? సొంత ఇల్లು ఉందా?! అనే అంకెలు మాత్రమే మన యోగ్యతను నిర్ణయిస్తాయి! రాత్రింబవళ్ళు نه కష్టపడి, కుటుంబాన్ని భుజాన మోస్తున్న ఒక మధ్యతరగతి అబా ్బయಿ.. ఆ ఆస్తుల లెక్కల ముందు నిలబడి చిన్నబోతున్నప్పుడు అర్థమవుతుంది... ఇక్కడ మనిషి యోగ్యతను కొలిచేది అతని గుణం కాదు, అతని ఆస్తిపాస్తులే అని Granjib_kuzsr.writags‎'‎. Pinned Video

సొంత ఇల్లు, పొలం లేకపోతే అబ్బాయి కష్టానికి విలువే లేదా? 💔 #ranjithkumarwritings #middleclasslife #emotional…

Video by Ranjith Kumar | Telugu Writings on May 29, 2026. Pinned Video

ఇంటికి వెళ్లినప్పుడు మీకు కూడా ఇలా అనిపిస్తుందా…? 💚 #telugureels #feelings #home #emotional #deepquotes

Video by Ranjith Kumar | Telugu Writings on September 24, 2026. May be an image of poster and text. Video

వాళ్ల జీవితంలో మన స్థానం మారిపోయినా… మన మనసులో వాళ్ల స్థానం ఎందుకు మారదు? #telugureels #ranjithkumarwritings…

Video by Ranjith Kumar | Telugu Writings on September 22, 2026. May be an image of pie, poster and text. Video

మనిషి విలువను జేబుతో కొలిచే సమాజంలో… నిజమైన బంధం ఎక్కడ దొరుకుతుంది? #telugureels #ranjithkumarwritings…

Video by Ranjith Kumar | Telugu Writings on September 19, 2026. May be a graphic of text that says 'అవసరం తీరాక. మునిగిపోతున్న వాడికి చెయ్యి అందిస్తే... వాడు ఒడ్డుకు రాగానే నిన్ను నెట్టేసి వెళ్తాడు. అవసరంలో ఉన్నప్పుడు కాళ్లు పట్టుకునే లోకం... అవసరం తీరగానే నిన్ను గుర్తుపట్టడానికి కూడా ఇష్టపడదు. 100 @ranjith_ @ranjith_k kumar @ranjith_kumar_writings writings'. Video

అవసరంలో గుర్తొచ్చిన మనిషి… అవసరం తీరాక ఎందుకు పరాయివాడైపోతాడు? #telugureels #ranjithkumarwritings…

Video by Ranjith Kumar | Telugu Writings on September 18, 2026. May be a Twitter screenshot of heart and text that says 'ఆ అలకే వేరు చిన్న విషయాలకే వచ్చే ఆ కోపాలు, వెనువెంటనే కరిగిపోయే ఆ తియ్యని అలకలు. నవ్వీ నవ్వనట్టు ముఖం పెట్టి, "పో మాట్లాడను" అంటూనే దొంగచూపులు చూసే ఆ క్షణాలు... ప్రేమ అనే కావ్యానికి అందమైన అలంకారాలు. ఆ అలక తీరిన తర్వాత వచ్చే ఆప్యాయత మళ్లీ మళ్లీ తాగాలనిపించే టీ రుచిలా ఊరిస్తుంది. @ranjith_ @ranjith_kumar_writings kumar writings'. Video

అలక తీరాక వచ్చే ఆప్యాయతను మించిన ప్రేమ ఇంకేదైనా ఉంటుందా? #telugureels #ranjithkumarwritings #lovemoments…

Video by Ranjith Kumar | Telugu Writings on September 14, 2026. May be an image of pie and text that says 'నవ్వు వెనుక? చిన్నప్పుడు పడిపోతే దెబ్బ తగిలిందని గట్టిగా ఏడ్చేవాళ్లం... ఇప్పుడు గుండె పగిలిపోతున్నా బయటికి "I'm fine" అని చిరునవ్వు నవ్వడం నేర్చుకున్నాం Granjith kumar w writings'. Video

బయట నవ్వుతూ… లోపల బాధపడుతున్న వాళ్లు ఎంతమంది ఉంటారో కదా? #telugureels #ranjithkumarwritings #adultlife…

Video by Ranjith Kumar | Telugu Writings on September 12, 2026. May be an image of text that says 'ఎవరు మనవాళ్లో చేతిలో రూపాయి ఉంటే బంధుత్వాలు పరుగెత్తుకొస్తాయి... అదే ఖాళీ జేబుతో నిలబడితే నీ నీడ కూడా దూరంగా జరుగుతుంది... డబ్బు నేర్పే పాఠం ముందు ఏ చదువైనా చిన్నదే! @ranjith kumar. writings'. Video

డబ్బు ఉన్నప్పుడు తోడుండేవాళ్లు చాలామంది... డబ్బు లేనప్పుడు తోడుండేవాళ్లే మనవాళ్లు.💯 #telugureels…

Video by Ranjith Kumar | Telugu Writings on September 08, 2026. May be an image of text that says 'రాత్రి 2 గంటలకు... లైఫ్లో ఏదో సాధించాలనే తపన ఒకవైపు... అసలు ఏం చేయాలో అర్థంకాని అయోమయం ఇంకోవైపు. రూమ్లో... ఫ్యాన్ తిరుగుతుంటే... చీకట్లో సీలింగ్ వైపు చూస్తూ... "నా లైప్ ఎప్పుడు సెట్ అవుతుంది?" అని ఆలోచించే... ప్రతి 20s అబ్బాయి మనసులో... మాటల్లో చెప్పలేని యుధ్ధం జరుగుతూనే ఉంటుంది. @ranjith_kumar_writings Granjith kumar writings'. Video

కొన్ని యుద్ధాలు బయట కనిపించవు... ప్రతి రాత్రీ మనసులోనే జరుగుతుంటాయి. 💔💯 #telugureels #ranjithkumarwritings…

Video by Ranjith Kumar | Telugu Writings on September 05, 2026. May be an image of text that says 'మనమే చేసుకునేది చాటింగ్ నోటిఫికేషన్ కోసం పదే పదే ఫోన్ చూసుకునే అమాయకత్వమే... ఒకానొక రోజు నిన్ను మానసికంగా పిచ్చివాడిని చేస్తుంది! @ranjith. @ranjith_kumar_wri kumar writings'. Video

ఎదురుచూపులు ప్రేమని కాదు... మనశ్శాంతినే ఎక్కువగా పరీక్షిస్తాయి 💯😢 #telugureels #ranjithkumarwritings…

Video by Ranjith Kumar | Telugu Writings on September 04, 2026. May be a graphic of text that says 'ఎప్పుడైనా గమనించావా? ఒకరిని అతిగా ప్రేమించడం అంటే... మన సంతోషం యొక్క రిమోట్ని వాళ్ల చేతికి ఇచ్చి బానిసగా మారడమే! 100 @ranjith @ranjith_kumar_writings kumar writings'. Video

నిన్ను నువ్వు కోల్పోయే ప్రేమ... ఎంత అందమైనా చివరికి బాధగానే మిగులుతుంది💔 #telugureels #ranjithkumarwritings…

Video by Ranjith Kumar | Telugu Writings on September 01, 2026. May be an image of text that says 'ప్రేమ ఇవ్వడం తప్పు కాదు... మనుషులను నెత్తికెక్కించుకుని పూజించడం ఆపేయ్.. నీ ప్రేమ వాళ్లకు కిరీటంలా మారితే... మొదట నిన్నే బానిసలా తొక్కుకుంటూ వెళారు! @ranjith_kumar_writings @ranjith _kumar.'. Video

ప్రేమించు... కానీ నీ గౌరవం తగ్గేంత కాదు.💯 #telugureels #ranjithkumarwritings #selfrespect…

Photo by Ranjith Kumar | Telugu Writings on August 29, 2026. May be a meme of text that says 'ఆలస్యంగా తెలుస్తుంది... కన్నీళ్లు తుడిచే చేతుల కంటే... కళ్లల్లో నీళ్లను చూసి ఆస్వాదించే మనుషులే ఎక్కువ! అందరినీ మన అనుకోవడమే మనం చేసే పెద్ద పోరపాటు... కొన్ని దారుల్లో ఒంటరిగా నడవడమే మన మనసుకి ప్రశాంతత! 100 Granj Sranjith_kumar_writings th kumar,'.

మనశ్శాంతిని కాపాడుకోవాలంటే... అందరికీ మనసులో చోటివ్వాల్సిన అవసరం లేదు. #telugureels #ranjithkumarwritings…

Video by Ranjith Kumar | Telugu Writings on August 27, 2026. May be a meme of pie and text that says 'బరువు ఒక్కరికే... బంధాలు ఎప్పుడూ ఒకరి వైపే ఎక్కువ బరువుంటాయి! ఒకరు నిలబెట్టుకోవాలని ప్రాణం పెడుతుంటే... ఇంకొకరు దాన్ని ఎంత తేలిగ్గా తెంచేయాలో ప్లాన్ వేస్తుంటారు! 100 @ranjith_kumar_writings'. Video

ఒక్కరి ప్రయత్నంతో నిలిచే బంధాలు... చివరికి ఒక్కరికే గాయాలు మిగులుస్తాయి. 💔 #telugureels…

Video by Ranjith Kumar | Telugu Writings on August 24, 2026. May be a Twitter screenshot of text that says 'ఎవర్ని ఎంచుకుంటావు? నీకు ప్రతిరోజూ 'ఐ లవ్ యు" అని మెసేజ్ పెట్టేవాడిని కాదు... నీ గొడవలు, నీ మూడ్ స్వింగ్స్, నీ అల్ಲరి... అన్నిటినీ భరిస్తూ కూడా. "నీతోనే నా "నీతోనేనాజీవితం" జీవితం" అని మాట మీద నిలబడే మనిషిని ప్రేమించు. అందం, ఆస్తి... ఎప్పటికైనా మారిపోతాయి. కానీ కష్టాల్లో కూడా చేయి వదలని కేరింగ్ మాత్రమే... జీవితాంతం నీతో ఉంటుంది. @ranjith_kumar_writings _writings'. Video

ప్రేమను నిలబెట్టేది మాటలు కాదు... ఒకరినొకరు వదలకుండా ఉండే మనసు ❣️ #telugureels #ranjithkumarwritings…

Video by Ranjith Kumar | Telugu Writings on August 23, 2026. May be an image of text that says 'హద్దు దాటితే... పరిమితి దాటిన ప్రతిదీ ప్రమాదకరమే... అది నీడలా వెంటాడే ఇష్టమైనా, నిద్రలేని రాత్రులను ఇచ్చే ప్రేమైనా. 100 100 @ranjith kumar, @ranijith_kumar_writings writings'. Video

ఇష్టం మన జీవితాన్ని అందంగా మార్చాలి... భారంగా కాదు... #telugureels #ranjithkumarwritings #emotional…

Video by Ranjith Kumar | Telugu Writings on August 21, 2026. May be an illustration of text that says 'నా లోకానివి నువ్వే... నీ గాజుల చప్పుడు, నీ నవ్వుల సవ్వడి... నా గుండె చప్పుడుని కూడా నీ పేరే పలికేలా చేస్తున్నాయి! నువ్వు పక్కన లేకపోయినా.. స్పర్శ, నీ మాటల మధురం నా చుట్టూనే తేలియాడుతున్నట్టు ఉంది! తొలిసారి నీ చెయ్యి పట్టుకున్న ಆ క్షణం... కాలం అక్కడే ఆగిపోతే బాగుణ్ణు అనిపించిన ఆనందం నాది! ప్రతీరోజూ నీ గురించే తలచుకుంటూ... ఒంటరిగా ముసిముసి నవ్వులు నవ్వుకోవడం కూడా నువ్వు నాకు ఇచ్చిన ఒక అంధమైన వరమే! @ranjth_kumar_writings @ranjith_kumar_writings writings'. Video

ప్రేమ దూరమైనా... మొదటిసారి కలిగిన ఆ అనుభూతి మాత్రం ఎప్పటికీ దూరం కాదు.💞 #telugureels #ranjithkumarwritings…

Video by Ranjith Kumar | Telugu Writings on August 19, 2026. May be an image of text that says 'అర్హత లేని ప్రేమ మనం ఇచ్చే ప్రేమ, గౌరవం అందరికీ అర్థం కావు... కొందరు దాన్ని మన బలహీనతగా మాత్రమే చూస్తారు... ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి, పరిమితి దాటితే మన విలువనే పోగొట్టుకుంటాం. @ranjith_kumar_writings _kumar writings Granjiti @ranjith_kumar_'. Video

ప్రేమ ఇవ్వడం తప్పు కాదు... కానీ మన విలువ తగ్గేంత ఇవ్వడం మాత్రం తప్పు 💯 #telugureels #ranjithkumarwritings…

Photo by Ranjith Kumar | Telugu Writings on August 15, 2026. May be a meme of pie and text that says 'ఎవరికోసం మారాలి? నువ్వుఅందరికీనచ్చాలని నచ్చాలని నువ్వు అందరికీ నిన్ను నువ్వు మార్చుకుంటూ పోవడంఆపేయ్... పోవడం ఆపేయ్... ఎందుకంటే ఈ లోకానికి వాళ్ళువసరంఉన్నప్పుడునువ్వు, వాళ్ల అవసరం ఉన్నప్పుడు నువ్వు మంచివాడివి, వాళ్ళఅవసరంఉన్నప్పుడు లేనప్పుడు లెనప్పుడుచెడ్డవాడివి! చెడ్డవాడివి! 100 Granjith_kumar_writings'.

అందరికీ నచ్చే ప్రయత్నంలో... చివరికి మనల్ని మనమే కోల్పోవద్దు. #telugureels #ranjithkumarwritings #lifelessons…

Video by Ranjith Kumar | Telugu Writings on August 15, 2026. May be a graphic of text that says 'వయసుకంటే పెద్ద బాధ్యత... 25 ఏళ్లు కూడా నిండకముందే... కుటుంబ బాధ్యతలు అప్పుల భారం భుజాన పడిపోతాయి! మనతోటి వాళ్లంతా ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంటే... మనం మాత్రం నెలాఖరుకి ఇంటికి డబ్బులు పంపడానికి సగం చచ్చిపోతుంటాం! ఎదిగే వయసులోని సంతోషాలన్నీ... ఈ బాధ్యతల కింద శాశ్వతంగా నలిగిపోతాయి! @ranijith_kumar_writings kumar writings @ranjith'. Video

ఎంజాయ్ చేసే వయసులో... మోయలేని బాధ్యతల భారం! 💔 #family #middleclasslife #telugureels #responsibilities…

Video by Ranjith Kumar | Telugu Writings on August 13, 2026. May be a graphic of text that says 'ప్రేమా... అవసరమా? మనల్ని వదిలించుకోవాలని చూసే మనుషుల ముందు... ప్రాణమంతా పెట్టి వేడుకున్నా వాళ్లు ఆగరు! మన ఒక్క చిన్న పొరపాటుని పదే పదే వేలెత్తి చూపిస్తూ... మనల్ని ఏమీ కానివారిలా పక్కన పడేసి వెళ్ళిపోతారు! అదే మనతోనే ఉండాలనుకునేవాళ్ళకు మాత్రం... మనలో ఉన్న వేల లోపాల్లో కూడా ప్రేమే కనిపిస్తుంది! ఇక్కడ దూరమవ్వడం అనేది పరిస్థితుల వల్ల కాదు... మనం వాళ్లకి ఎంత చులకన అయ్యామని దానిపైనే ఆధారపడుతుంది! @ranjith kumar @ranjth_kumar_writing writings'. Video

మీ విలువను గుర్తించని వాళ్ల కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు... 💔 #telugureels #selfworth #heartbreak…

Video by Ranjith Kumar | Telugu Writings on August 10, 2026. May be an image of text that says 'h'. Video

అందుకే... ప్రతి బాధను అందరి ముందు పెట్టకపోవడమే మంచిది... #telugureels #ranjithkumarwritings #humannature…

Photo by Ranjith Kumar | Telugu Writings on August 10, 2026. May be a meme of text that says 'ఒంటరితనమే హాయి మనసు లేని బంధాల మధ్య మధ్యనవ్వుతూ ఉండటం కంటే... ఎవరినీ మెప్పించాల్సిన ఎవరినీమెప్పించాల్సినలవసరం అవసరంలేని ఒంటరితనమే హాయిగా ఒంటరితనమేహాయిగాఉంటుంది. ఉంటుంది. @ranjith_kumar_writings _writings'.

ఎవరినీ మెప్పించాల్సిన అవసరం లేని చోట... మనసుకు దొరికే ఆ ప్రశాంతతే వేరు. 💯 #telugureels…